‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఆడియో రివ్యూ

ఏ ఆడియో ఫంక్షన్ చూసినా రొటీన్ రొటీన్ రొటీన్ ..

బిజినెస్ మెన్ తరహాలో వైరటిగాపూరి జగన్నాథ్ ఎదో ఒకటి చేసి పవన్ కల్యాణ్ ను కూడా ర్యాగింగ్ చేస్తాడనుకుంటే ..

అసలు ఆడియో ఫంక్షన్ లేకుండానే ఆడియో మార్కెట్ లోకి విడుదల చేసి షాక్ ఇచ్చారు.

ఆడియో ఫంక్షన్ లేకపొయినా
రెండు విడతలుగా ఫ్యాన్స్ ను వూరించి , మూడో విడతగా ఫుల్ సాంగ్స్ రిలిజ్ చేసారు.

1) మొదటగా ప్రొమో సాంగ్స్ పాటల్లో చిన్న చిన్న ముక్కలు వదిలారు.
నరకం చూపించారు .. ఫ్యాన్స్ కదా అని బాగోలేకపొయినా బాగున్నాయి అని చెప్పలేం. బాగోలేదు అని డైరక్ట్ గా చెప్పలేము. ఆ ప్రొమో సాంగ్స్ లో మెలికలు తిరుగుతుంటే అనే సాంగ్ మాత్రం మంచి కిక్ ఇచ్చింది. పవన్ కల్యన్ కౌబొయ్ గెటప్ కాబట్టి మంచి ఓప్స్ వచ్చాయి.

2) రెండో విడతగా ఒక సాంగ్ విజువల్స్ తో ట్రైలర్ వదిలారు.
బయటళ్ళోకి ఎలా వుందో తెలియదు కాని, నాకు మాత్రం ఎక్స్ట్రార్డనరీ సాంగ్ బిట్ విజువల్స్ ఎక్స్ట్రార్డనరీ గా అనిపించింది. ఒక వంద సార్లు చూసి వుంటాను.

3) ఫైనల్ గా ఫుల్ సాంగ్స్:
జస్ట్ ఇప్పుడే వినడం ఫినిష్ చేసా: ఫస్ట్ టైం విన్నతర్వాత మై వ్యూ:

Song 1:
దడా: టైటిల్ సాంగ్: రాంగోపాలవర్మ రక్తచరిత్రలో సాంగ్ గుర్తుకు వచ్చింది. average

Song 2:
పిల్లని చూస్తే బొమ్మిడాయ్: ఎక్సలెంట్ మాస్ సాంగ్.

Song 3:
జరమొచ్చింది .. చమటట్టింది: రికార్డింగ్ డాన్స్ ప్రొగ్రాంస్ లో బాగా పాపులర్ అయ్యే సాంగ్. average. బంగారం సినిమాలో ‘గొలీ సొడా’ పాట చెయ్యడానికి అంగీకరించని పవన్ కల్యాణ్ ఈ సాంగ్ చేసాడంటే నమ్మబుద్ది కావడం లేదు. No restrictions to himself is a good change.

Song 4:
ఎక్స్ట్రార్డనరీ సాంగ్ is ఎక్స్ట్రార్డనరీ.

Song 5:
తల దించకు: average: వినాయక్-అల్లు అర్జున్ బన్నీ సినిమాలో ఎమోషనల్ సాంగ్ గుర్తుకు వచ్చింది.

Song 6:
మెలికలు తిరుగుతుంటే: మై ఫెవరెట్ సాంగ్ ఆఫ్ అల్భం.

bottomline:
మాస్ కు నచ్చే అల్భం. ఫ్యాన్స్ కు కూడా నచ్చే సాంగ్స్ వున్నాయి. మంచి టైటిల్ సాంగ్ లేకపొయినా ఆ లోటు కనిపించలేదు కాని, క్లాస్ సాంగ్ ఒకటి మిస్సింగ్ అనే ఫీలింగ్ వచ్చింది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.