పిల్లలతో కౌబాయ్ సాంగ్ ప్లానింగ్

గబ్బర్ సింగ్ కి సినిమా రిలీజ్ అయ్యాక అంత్యాక్షరి spoof చేసాం
జులాయి కి రిలీజ్ ముందే ‘జులాయిలు’ చేసాం.
‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఆడియో కంటే ముందే చెయ్యాలనుకున్నాం. బిజీ వలన చెయ్యలేకపోయాం.

ఏదో ఒకటి చెయ్యకపోతే నిద్ర పట్టేట్టు లేదు.
next week పిల్లలతో కౌబాయ్ సాంగ్ ప్లానింగ్.
పిల్లలు, వాతావరణం .. అన్ని సహకరిస్తే .. మా థర్డ్ విడియో వస్తుంది.

జులాయి కోసం మేము చేసిన ఒక సాంగ్ కంటే, జులాయి కోసం అమెరికాలో ఒక ఫ్యాన్ చేసిన సాంగ్ విడియో చాలా చాలా బాగుంది. అంత ప్రొఫెషన్ గా కాకపోయినా పిల్లలతో తో ఒక రాంబాబు సాంగ్ చెయ్యాలనుకుంటున్నాం.

నిన్న పిల్లలతో సరదాగా చేసిన చిన్న సాంగ్: (copied from here)

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.