ఫ్యాన్స్ చూస్తే సరిపోతుందా?

పెద్ద హీరోల సినిమాలు అంటే అందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తారు. అదీ పెద్ద హిట్ తర్వాత అంటే ఇంకా ఎక్కువ ఎదురుచూపులు వుంటాయి. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాపై ఎన్ని అంచనాలు వున్నాయో, పూరి జగన్నాథ్ ఏమి చేస్తాడో అని అన్నే అనుమానాలు వున్నాయి. అందుకే సినిమాపై ఎంత పాజిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేసినా పూర్తిగా ఎవ్వరూ నమ్మడం లేదు. SO ఫ్యాన్స్ ను ఆనందింప జేయడానికి పూరి ఈ విధంగా ట్వీట్ చేసాడు. ఫ్యాన్స్ చూస్తే సరిపోతుందా?

ముందుగా ఫ్యాన్స్ కు నచ్చితే, ఆటోమేటిక్ గా మిగతా జనాలకు కూడా నచ్చుతుందనేమో పూరి జగన్నాథ్ కాన్ఫిడెన్స్.

puri jagan ‏@purijagan
గబ్బర్ కి ఫౌజియో!! నా దమ్మెంతో 18th నాడు చూపిస్తా. మీ fans దమ్మెంతో collectionsతో prove చేసుకోండి.all the best !!

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.