సినిమా చుట్టేయడం అంత ఈజీ కాదు

సినిమాలు ఫాస్ట్ గా తీసే దర్శకుడిగా పూరి జగన్నాథ్ పేరొందాడు. సినిమా ఫ్లాప్ అయితే చుట్టేసాడు అనే వాదనకు బలం చేకూరుతుంది. అలా చుట్టేయడం అంత ఈజీ కాదు అంటున్నాడు పూరి. తన తీరే అంత. వేరే దర్శకులు స్లోగా తీయ్యడం వలన నేను ఫాస్ట్ అనిపిస్తుంది అని కూడా అంటున్నాడు.

మొన్న వికేండ్ అన్ని టి.వి ఛానళ్ళకి వచ్చి సినిమాకు పబ్లిసిటి చెయ్యడం లేదని బాద పడుతున్న నాలాంటి ఫ్యాన్స్ నోళ్ళు మూయించేసాడు. పూరి జగన్నాథ్ వాయిస్ లో మంచి కాన్ఫిడెన్స్ వినపడుతుంది. పవన్ కళ్యాణ్ , తనకు బెస్ట్ ఫిలిం అవుతుందని కూడా అంటున్నాడు.

పూరి జగన్నాథ్ ఇదే ఊపులో పవన్ కళ్యాణ్ తో కూడా మంచి పబ్లిసిటి ప్రోగ్రాం డిజైన్ చేసి, పవన్ కళ్యాణ్ ను కన్విన్స్ చేసి రిలీజ్ చేస్తే అభిమానులు ఆనందింస్తారు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.