మగధీర తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’

seetamma-vakitlo-sirimalle-chettu-onlocation-stills-1

సినిమా ఆడియో ఫంక్షన్ అంటే ముందుగా గుర్తు వచ్చే ఫంక్షన్ మగధీర ఆడియో ఫంక్షన్. ఆ ఫంక్షన్ లో అతిధులు మాట్లాడిన మాటలు, చూపించిన సినిమా ట్రైలర్స్ .. ‘మగధీర’ సినిమాపై భారీ అంచనాలు మాత్రమే కాదు, రైట్ అంచనాలు కూడా సెట్ చేసాయి.

ఆ తర్వాత చూసిన ఆడియో ఫంక్షన్లు సినిమాను హైప్ చెయ్యడానికి అన్నట్టుగానే వుంటున్నాయి. ఆడియో ఫంక్షన్ అంటే హిరోను పొగడటం తప్ప ఏమీ వుండటం లేదు.

మగధీర తర్వాత ఆ రీతిలో సినిమాపై రైట్ అంచనాలు + భారీ అంచనాలు కలిగించిన ఆడియో ఫంక్షన్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.

1. సహనంతో ఈ సినిమా తీసిన ‘దిల్ రాజు’ కు హాట్సాఫ్
2. ‘దిల్ రాజు’ మీద నమ్మకంతో కథ సృష్టించిన శ్రీకాంత్ కు హాట్సాఫ్.
3. ఎటువంటి ఇగోలు లేకుండా నటించిన వెంకటేష్ & మహేష్ బాబులకు హట్సాఫ్.

సినిమా రిలీజ్ కు ముందే సూపర్ హిట్ గ్యారంటీ అనిపిస్తుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.