మా ఫ్యామిలిపై కారు కూతలు కూ (వ్రా)సే మీడియా వెంట్రుకతో సమానం

ramcharan-media

రీడబులిటీ & రీచబులిటీ కోసం అసలకు కొసరు జోడించడం మీడియా నైజాం, అందులో తప్పేమి లేదు.

కాని చిరంజీవి రాజకీయ ఎంట్రీ పుణ్యమా అని, రాజకీయ నాయకులపై చిరంజీవి చేసే విమర్శలకు సమాధానంగా చిరంజీవి ఫ్యామిలిపై అసత్యపు ప్రచారానికి మన మిడియా రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మగా దిగజారిపోయింది.

నాయక్ ఆడియో ఫంక్షన్ సందర్భంగా, పవన్ కల్యాణ్ సమక్షంలో మెగా అభిమానులకు “మా ఫ్యామిలిపై కారు కూతలు కూ(వ్రా)సే మీడియా నాకు వెంట్రుకతో సమానం” అని చెప్పాడు.

మెగా అభిమానులు అసత్యపు ప్రచారాలను నమ్మవద్దని మెగా అభిమానులకు చెప్పిన చరణ్ మాటలు, అదే పనిగా మెగా ఫ్యామిలిపై అసత్యపు ప్రచారం చేసే మీడియాకు గట్టిగా తగిలే అవకాశం వుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, సినిమా, Xclusive. Bookmark the permalink.