హీరోల డామినేషన్ తగ్గిపోతుందా?

Mahesh-Babu-and-Ram-Charan

నాయక్ సినిమా తెర మీద కనిపించే హిరో చరణ్ అయినా ఈ సినిమాకు అసలైన హిరో వి.వి. వినాయక్ – చిరంజీవి

The music , the film, the performances r all a reflection of a one man’s soul…. Srikanth addala… – మహేష్ బాబు

ఒకప్పుడు చాలా మందికి సినిమాకు దర్శకుడు ఎవరనేది తెలిసేది కాదు. స్వర్గీయ ఎన్.టి.ఆర్ సెట్స్ లోకి వస్తుంటే దర్శకులు కాళ్ళకు దండం పెట్టి కాని షూటింగ్ మొదలు పెట్టేవారు కాదు.

ఆ తర్వాత జనరేషన్ చిరంజీవి డామినేషన్ మరో రకంగా వుండేది. రచయిత ఎంత కష్టపడి స్క్రిప్ట్ వ్రాసినా, దర్శకుడు ఎంత క్రియేటివ్ గా ఆ స్క్రిప్ట్ ను తెర మీదకు ఎక్కించినా .. పేరు అంతా చిరంజీవికే వచ్చేది. స్క్రీన్ డామినేషన్ అంతలా వుండేది.

మీడియా ప్రభావమో, ఈ తరం హీరోలు దర్శకులకు పూర్తిగా సరెండర్ అయిపోవడం వలనో, దర్శకులే రచయితలు కావడం వలనో .. హీరోల డామినేషన్ తగ్గిపోతుందనిపిస్తుంది.

పాజిటివ్ సైడు ఆలోచిస్తే, మన దర్శకుల స్థాయి రోజు రోజుకు పెరుగుతుంది. హాట్సాఫ్ టు అవర్ డైరక్టర్స్.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.