ఎవరేజ్ కంటెంట్, but సూపర్ హిట్ రేంజ్

nayak

నాయక్ సినిమాపై దర్శకుడు వి.వి. వినాయక్ చాలా కాన్ఫిడెన్స్ గా వున్నాడు. ఎంత కాన్ఫిడెన్స్ అంటే మరో ‘ఠాగూర్’ రేంజ్ సినిమా అవుతుందా అని అనిపిస్తుంది. మరో రెండు రోజుల్లో మరో గ్యారంటీ హిట్ సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వుండటం వలన కొద్దిగా వర్రీ వున్నా, 1) నాయక్ సినిమా హాలిడేస్ కు మూడు రోజులు ముందు అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం, 2) పెద్ద పండగ సీజన్ కావడం, 3) సినిమా మాస్ జెనర్ కావడం .. ఈ మూడు రీజన్స్ అభిమానులకు కొద్దిగా రిలీఫ్ ఇస్తున్నాయి.

నాయక్ సినిమాపై నేను నమ్మే ఒక మెగా అభిమాని ట్విట్స్:

sateesh botta ‏@bkrsatish
#Nayak Content wise avg.commercial ga better than Racha.3 sngs,3 fyts,preinterval of killing Pradeeprawat r super.first hlf entertainment.

sateesh botta ‏@bkrsatish
#Nayak second half 45 mins vinayak taking aripinchadu anta.posani comedy chala baga vachindi anta

sateesh botta ‏@bkrsatish
Water lo nunchi Kathi pattukuni paiki cache scene interval #Nayak

sateesh botta ‏@bkrsatish
Hey nayak will be the highlight song in #Nayak. Deewana song kanna pagilipoye steps untai. Get ready megafans for charans career best dance

sateesh botta ‏@bkrsatish
My tweets R based on the info frm my sources.they might or might not be TRUE Always.if anyone has prbs then feel free to Un follow me.thanks

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.