ఆకాశమే హద్దుగా నాయక్ ప్రమోషన్

nayak

సెకండ్ హిరోయిన్ రోల్, ఆ హిరోయిన్ తో సాంగ్స్ పక్కన పెడితే .. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ మంచి కమర్షియల్ సినిమా కూడా. మెసేజ్ పరంగా చూస్తే ఎక్సలెంట్ మూవీ. ఆ సినిమాకు ఉలిక్కి పడిన రాజకీయ నాయకులను చూస్తేనే తెలుస్తుంది ఎంత గట్టిగా వాళ్లు చేస్తున్న రాజకీయలు ఎంత నీచమైనవో. నీచులు మారరు. ఎవరూ మార్చలేరు. కనీసం ఈ సినిమా చూసి మంచి వాళ్ళు, మేము అలా చెయ్యడం లేదని గర్వంగా చెప్పుకుంటే చాలు.

‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ పూరి జగన్నాథ్ & పవన్ కళ్యాణ్ కెరీర్ లో డేరింగ్ గా చేసిన సినిమాగా కచ్చితంగా పది కాలాలపాటు చరిత్రలో నిలిచి పొయే సినిమా.

‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాపై జరిగిన వివాదం కారణంగా , ఈ సినిమాకు పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ పూర్తిగా కరువయ్యింది.

సినిమా పబ్లిసిటీ లేకపొతే ఆ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ ఎంత బాద పడతారో తెలియదు కాని, అభిమానులు మాత్రం చాలా చాలా బాదపడతారు. ఎవరూ పట్టించుకోని బాదలను రామ్ చరణ్ గుర్తించి ఆకాశమే హద్దుగా నాయక్ ప్రమోషన్ చేయనున్నాడు.

SKN ‏@sknonline
Cinema ni promote cheyatam oka level SKY LEVEL lo promote cheyatam maro level, stay tuned for a surprise frm Naayak team

The unit of Naayak (Ram Charan, VV Vinayak and others) are going to tour Vizag, Rajahmundry, Vijayawada and Tirupati to thank the movie lovers of Andhra Pradesh for making Naayak a record-breaking hit. The team will visit the above mentioned places on 20 January (Sunday). It’s first of its kind in promoting a movie in a whirlwind tour accross four different cities of AP in just a day. Chiranjeevi has flown to various centers of AP to celebrated 100 days of Gang Leader film in the past. – idlebrain.com

“NAAYAK” VIJAYA YATRA DATED ON 20.01.2013

‘V’ MAX – VISAKHAPATNAM 10.00 AM
LAXMI – GAJUWAKA

GEETA APSARA – RAJAHMUNDRY 12.30 PM
URVASI – RAJAHMUNDRY

RAJ – VIJAYAWADA 02.30 PM
ANNAPURNA – VIJAYAWADA

PRATAP GROUP THEATRES – TIRUPATI 07.00 PM

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.