ఈరోజు కొత్త సినిమా పేరు

http://telugucinemaperlu.blogspot.com/

“మన సినిమాలకు అచ్చమైన తెలుగు పేర్లు” అంటూ వస్తున్న పేర్లు బాగున్నాయి.

ఆ బ్లాగు కాన్సప్ట్ చాలా బాగుంది అని తెలియజేయడానికి “మన సొమ్ము ఏమి పోయింది మనం కూడా ఒక టైటిల్ తయారు చేస్తే పోలా అని, ఇలా ఒకటి:”

copy

ఈ పేరు తమ సినిమాకు తగినట్లు ఉంటె దయచేసి ఈ మెయిల్ a2zdreams@a2zdreams.com కు తెలియజేయగలరు. నా టైటిల్స్ ఎవరూ కాపీ కొట్టడానికి వీలు లేదు. just kidding 🙂

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.