ఉండవల్లి గారు, మీ సోది కబుర్లు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి చెప్పండి

కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఓకే అంది .. అప్పుడు మీరు అభ్యంతరం చెప్పలేదు ..

ఇప్పుడు వచ్చి సోది కబుర్లు చెపుతున్నారు ..

ఉండవల్లి గారు, మీ సోది కబుర్లు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి చెప్పండి సార్ ..

సిగ్గు లేదా??? మాకు మీతో వుండటం ఇష్టం లేదని వాళ్ళు మొత్తుకుంటుంటే, సమైక్యాంధ్ర అంటారేమిటి సార్?

చిత్తశుద్ది వుంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అడ్డు పడవద్దు ..

అలానే హైదరాబాద్ పై సీమాంధ్రుల హక్కుల కోసం, విభజన ద్వారా సీమాంధ్రులకు వాటర్ ప్రోబల్మమ్స్ రాకుండా చూసే బాద్యత తీసుకొండి సార్ ..

మీ సోది కబుర్లు ఇప్పుడెందుకు సార్? ఇప్పుడు చెప్పి లాభం ఏమిటి?

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.