చంద్రబాబు చేయిస్తున్నాడా? వీళ్ళే చేస్తున్నారా?

రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ డెసిషన్ తీసుకోగానే, చంద్రబాబు ఎంతో హుందాగా ఇప్పుడే సీమాంధ్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాడని ఎంతో ఆనందపడ్డా.

ఈ తెలుగుదేశం సీమాంధ్ర నాయకులను చిరంజీవిపై ఉసి కొలుపుతుంది చంద్రబాబా? or చంద్రబాబును ఏమి అనలేక వీళ్ళు చిరంజీవిని అంటున్నారా?

ఇటువంటి చెత్త రాజకీయలతొనే కదా రాష్ట్రాన్ని భ్రస్టు పట్టించింది. ఏమీ మార్పు లేదు వీళ్ళల్లో. రాదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.