చిరంజీవి & చంద్రబాబు – Good Job!

నిన్నటి దాకా ఇంకా ఎన్ని రోజులు నాన్చుతారు అని Central కాంగ్రెస్ ను విమర్శించినోళ్ళు, Central కాంగ్రెస్ నిర్ణయం వారు అనుకున్నట్టుగా లేదని “ఇప్పుడు అవసరమా?” అని వితండ వాదం చేస్తున్నారు.

స్టేట్ కాంగ్రెస్ & తెలుగుదేశం సీమాంధ్ర నాయకులకు దిక్కు తెలవడం లేదు .. ఇప్పటి దాకా కళ్ళు మూసుకున్నారా? ముష్టి నాయాల్లారా .. (పచ్చి బూతులు .. ఇక్కడ తిడితే బాగోదు)

చిరంజీవి & చంద్రబాబు – Good Job!

విడిపోతే సీమాంధ్ర ఎలా డెవలప్ చెయ్యాలని ఆలోచిస్తున్న చంద్రబాబు, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా హైదారాబాద్ లో సీమాంధ్ర ప్రజల హక్కులు & వాటా కోసం పోరాటం చేస్తానని చెప్పిన చిరంజీవికి .. ఇద్దరికీ థాంక్స్ !

వీళ్ళిద్దరు కూడా మాట మారిస్తే నా చేతిలో(నా బ్లాగులో) చచ్చారే!

I don’t care Timing and other intensions .. Central Congress Rocks! స్టేట్ రాజకీయ నాయకులకు చాలా బాగా బుద్ది చెప్పారు .. (కలిసున్నా, విడిపోయినా ప్రజలకు పెద్ద తేడా వుంటుందని నేననుకోను)

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.