సీమాంధ్ర దొంగ ఆందోళనకారులపై కేసులు : దూల తీరింది

ఆస్తులు, విగ్రహాల ధ్వంసం ఘటనల్లో సీమాంధ్ర దొంగ ఆందోళనకారులపై కేసులు

ఆస్తుల ధ్వంసం కేసులో
124 క్రిమినల్ కేసులు
221 మందిని అరెస్ట్

విగ్రహాల ధ్వంసం ఘటనలో
39 క్రిమినల్ కేసులు
94 మందిని అరెస్ట్

అదుపులో మరో వెయ్యి మంది దొంగ ఆందోళనకారులు.

కాంగ్రెస్ లేదా తెలుగుదేశం జెండాలు పట్టుకొని ఆందోళన చేసున్న వాళ్ళను కూడా పట్టుకు తన్నాలి.

————–
స్వచ్చందంగా గాంధీ మార్గంలో నిజమైన ఆందోళన చేసున్న ఉద్యోగులు, వ్యాపారస్తులు తమ దిశను ‘సమైక్యాంధ్ర’ నుంచి సీమాంధ్ర హక్కులు & సమస్యల పరిష్కార దిశగా మార్చాలని విజ్ఞ్జప్తి.

‘సమైక్యాంధ్ర’ అని, తెలంగాణ నాయకుల రెచ్చగొట్టే మాయ మాటలకు లొంగి పోయిన తెలంగాన ప్రజలు చేస్తే బాగుంటుంది. మనం చేస్తే బాగోలేదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.