జగన్ – బ్యాడ్ మూవ్

సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తూ రాష్ట్ర విభజనకు కారకులైన కాంగ్రెస్ & తెలుగుదేశం లుచ్చా నాయకులను సపోర్ట్ చేసే స్వార్ద పరులు కూడా వున్నారు .. వీళ్ళను వదిలేద్దాం .. ఎందుకంటే వాళ్ళు లుచ్చాలు కాబట్టి

 1. ఇప్పుడు సీమాంధ్ర లో జగన్ చాలా మంచి ఛాన్స్ .. కాకపోతే స్పష్టత అవసరం ..
 2. తెలంగానలో పార్టీని వదిలేసుకున్నాడు (కచ్చితంగా ఇది పెద్ద త్యాగం)
 3. ప్రజలు ఏమైతే కోరుకుంటూన్నారో, వాటి కొసం ప్రజల పక్షాన గట్టిగా పొరాడగల్గితే .. కచ్చితంగా ప్రజలు నమ్ముతారు ..
 4. కేవలం రాజకీయంగా బలపడాలనే ఈ స్టెప్ అని పొరబాటున బయట పడితే .. బ్యాడ్ మూవ్

నా పోస్ట్లు అర్దం కాని వాళ్ల కోసం, నా గురుంచి:

 1. Central Government డెసిషన్ నచ్చింది . తాడో పెడో తేలిపొవాలి .
 2. చంద్రబాబు సీమాంధ్ర డెవలప్ మెంట్ ప్లాన్ నచ్చింది. He is capable of doing. I want to support him on one condition. సమైక్యాంధ్ర అనే లుచ్చాగాళ్లని పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలి.
 3. చిరంజీవి . not fit for anything in politics. దిష్టి బొమ్మ టైపు. మళ్ళీ సమైక్యాంధ్ర అని పెద్ద బఫూన్ కాకుండా హైదరాబాద్ పై ఓపెన్ కావడం నచ్చింది
 4. సమైక్యాంధ్ర అంటూ, సీమాంధ్ర నాయకులు ఇంకా కాంగ్రెస్ & తెలుగుదేశం పట్టుకు వెలాడటం నచ్చలేదు.
 5. జగన్ డెసిషన్ లో స్పష్టత కోసం వెయింటింగ్.
 6. నేను కోసాంధ్రకు చెందిన వాడిని .. రాష్ట్ర విభజనకు సమ్మతమే . ఎటువంటి అభ్యంతరాలు లేవు .. విడిపొతే హైదరాబాద్ మన రాష్టం కాదు అనే సత్యాన్ని జీర్ణించుకొలేక పొతున్నాను
 7. సీమాంధ్ర ప్రజల నిజమైన అవసరాల కోసం పొరాడే నాయకుడు కోసం ఎదురుచూస్తున్నాను
ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.