ప్రజల ఇబ్బందులకు సీమాంధ్ర నాయకులే బాధ్యులు

ఈ సమ్మెల వలన పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తున్నా, ప్రజలు మాత్రం ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు.

తమ పార్టీలు విభజనకు “సై” అన్నప్పుడు కామ్ గా వుంది, ఇప్పుడు సీమాంధ్ర నాయకులు ప్రజలను రెచ్చగొట్టడం దారుణం. కచ్చితంగా ఈ పాపం వారిదే.

ఇంకా విచిత్రం ఏమిటంటే రెచ్చగొట్టిన ఆ నాయకులు ఆ పార్టీలను విడవలేదు. ప్రజలకు వేరే కొత్త నాయకులను ఎన్నుకునే అవకాశం కూడా లేదు.

వీడు .. లేకపొతే వాడు .. ఇద్దరు దొంగలే ..

ఈ నాయకులకు బుద్ది ఎలా వస్తుందో .. దేవుడికే ఎరుక!

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.