తెలంగాన ప్రజలే సమైక్యాంధ్ర అనేలా హైదరాబాద్‌పై కిరికిరి

  • తెలుగువాళ్ళు అమయాకులు మరియు చాలా చాలా మంచివాళ్ళు. తెలుగువాళ్ళు కలిసుండటం ఇష్టం లేక తెలుగు ప్రజల మధ్య కేంద్రం చిచ్చుపెట్టిందనేది నిజం.
  • రాజ్యాధికారం కోసం వైయస్సార్ తెలంగాన అంశం కేసీఅర్ తో కలిసి లేవనెత్తాడన్నది అబద్ధం.
  • ఇప్పుడు తెలుగు ప్రజల శ్రేయస్సు కొరకు విజయమ్మ నిరాహారదీక్ష చేపట్టం, 2009లో కేసీఆర్ తెలంగాన ప్రజల కోసం నిరాహారదీక్ష చేయడం పచ్చి నిజాలు.

 

  • రాష్ట్ర విభజన చేస్తూన్నామంటూ సీమాంధ్ర ప్రజలను ఎన్నో అందోళనలకు గురి చేసిన కేంద్రం, ఇప్పుడు తెలంగాన ప్రజలే సమైక్యాంధ్ర అనేలా హైదరాబాద్‌పై చాలా పెద్ద కిరికిరి పెడుతుందంట. ఇది నిజమో, అబద్ధమో మరి కొద్ది రోజుల్లో మీరే తెలుసుకోండి.
ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.