అసలు సిసలైన కథ ఇప్పుడే మొదలయ్యింది – ఒన్ సైడ్ లవ్ కాదు, టు సైడ్ వార్

అభివృద్ది చెందిన హైదరాబాద్ తమ ప్రాంతంలో పెట్టుకొని ప్రత్యేక రాష్ట్రం అనే డిమాండ్ చాలా క్రూరమైనది.

కేవలం రాజకీయ లబ్ది కోసమే ఆడుతున్న నాటకం,తెలంగాన వచ్చేనా చచ్చేనా అని ,
కేసీఆర్, ఫ్యామిలీ & ఫ్రెండ్స్ ఎన్ని కారు కూతలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా
పార్టీ అధినాయకుల ఆదేశాల మేరకు, తెలంగాన ఓట్ల కోసం సీమాంధ్ర రాజకీయ నాయకులు ఎవరూ ఖండించక లేకపొయారు.

2009 లో కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి చిన్న ట్రైలర్ చూపించింది. రెస్పాన్స్ అదిరిపోయింది.

2013 లో తెలంగాన ఏర్పాటు మొదలుపెట్టి ఫుల్ మూవీ రిలీజ్ చేసేసారు.

ఇప్పటి దాకా ‘కేసీఆర్, ఫ్యామిలీ & ఫ్రెండ్స్’ ఒన్ సైడ్ వార్ గా మాత్రమే సాగిన ఈ సినిమా, అవతలి బ్యాచ్ ప్రాణల మీదకు వచ్చేసరికి టు సైడ్ వార్ మారి, కథ ఇప్పుడే మొదలయ్యిందన్నట్టుగా తయారయ్యింది.

ఇప్పటి దాకా తమ Mలను నోట్లో పెట్టుకొని విచిత్రం చూసిన సీమాంధ్ర రాజకీయ నాయకులు తమ Mలను బయటకు తీసి నిజాలు మాట్లాడుతూ జనాలను(పావులను) రెచ్చగొట్టే పనిలో పడ్డారు.

సీమాంధ్ర నాయకులు తమ తెలంగాణ నాయకుల కంటే క్రూరమైన మృగాలు అని తెలియదెమో,
వాసుళ్ల రాణిగా పేరొందిన కేసీఅర్ కూతురు పిచ్చి కవిత
‘సమైక్యాంధ్ర’ అంటే ‘ఒన్ సైడ్ లవ్’ అంటొంది. సమైక్యాంధ్ర అంటే అసలు మినీంగ్ హైదరాబాద్ మాది కూడా అని.

bottomline:
కేసీఆర్ & వుండవల్లి లాంటి డ్రామా మేధావులు గెలుస్తారు .. ప్రజలు ఓడిపొతారు .. ప్రజలు ఎప్పటికీ బానిసలే

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.