VH డ్రామా చాలా బాగా పండినట్టుంది

ఏమి నాటకాలురా బాబు!

ఒక తెలంగాణ నాయకుడు సీమాంధ్ర పుణ్యక్షేత్రానికి వెళ్ళడం ..
ఒక విలేకరి పుల్లలు పెట్టే ప్రశ్న అడగటం ..
విజ్ఞ్జత లేకుండా ప్రశ్నకు సంబంధం లేని రెచ్చగొట్టే సమాధానం చెప్పడం ..
ఆ జవాబు నిరసనగా ఇంకో రాజకీయ నాయకుడి అనుచరులు తెలంగాణ నాయకుడిపై దాడి చేయడం ..
అసెంబ్లీ సాక్షిగా గౌరవమైన జెపిపై దాడిని మర్చిపొయి, మేము ఎప్పుడైన చేయించామా ఇలా? అని ఎంకో తెలంగాన నాయకుడు సీమాంధ్ర ప్రజలను ప్రశ్నించడం ..

VH డ్రామా చాలా బాగా పండినట్టుంది

నీతి:
ఆడేది … ఆడించేది అంతా లుచ్చా నాయకులే ..
ఇలా బ్లాగుల్లోనో .. మరెక్కడో ఏమి చేయలేక .. ఏమి చేయ్యాలో తెలియక .. వాడినో వీడినో తిడుతూ, తిట్టుకుంటూ కాలం వెల్లబుచ్చడమే

మేమేదో విడిపొదామనో , కలిసుందామనో ఉద్యమాలు చెయ్యడం వలన తెలంగాన వచ్చేసిందనో .. తెలంగాన ఆగిపోయిందనో అనుకుంటే పొరబాటు .. నాయకుల దృష్టిలో పావులు .. వాళ్ళు ఆడించినట్టు ఆడుతున్నాం .. అంతే

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.