హైదరాబాద్ తెలంగాన వాళ్ళకు మాత్రమే దక్కడం కష్టం

తెలంగాణ రావడం కోసం తెలంగాన నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అర్దం చేసుకోవచ్చు.

కేంద్రం తెలంగాన పక్రియ మొదలుపెట్టాక,
అందరికీ 57యేళ్ళు రాజధానిగా వున్న హైదరాబాద్ పై కొన్ని కొన్ని సడలింపులు ఇస్తూ,
తెలంగాన ఏర్పాటు తొందరగా సాఫీగా జరిగేట్టు చూడవలసిన సమయంలో,
తెలంగాన నాయకులు హైదరాబాద్ ప్రజల్లో అభద్రతా భావం క్రియేట్ చేసే విధంగా మాట్లాడటం తప్పు.

హైదరాబాద్ తెలంగాన వాళ్ళకు మాత్రమే దక్కడం కష్టం అనిపిస్తుంది.

హైదరాబాద్ పై సర్వ హక్కులు లేకపొవడంపై తెలంగాన నాయకులు ఎలా స్పందిస్తారో,
ఆ స్పందన చూసి తెలంగాన ప్రజలు రివర్స్ గేర్ వేసి ‘తెలంగాన వద్దు .. సమైక్యాంధ్రానే ముద్దు’ అంటారో తెలియాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in a2z. Bookmark the permalink.