అడ్డంగా దొరికిపొయిన హరికృష్ణ

సమైక్యాంధ్ర అనడం తప్పు లేదు ..
సీమాంధ్ర ప్రజలు విభజనకు సముఖంగా లేరు కాబట్టి ..
“అదే పాయింట్ మీద చేసాను” అని ఇప్పుడైనా నిజాలు మాట్లాడోచ్చు కదా!

తండ్రి ఆశయాలు ..
ఎవరినీ సంప్రదించకుండా విభజన చేస్తున్నారు ..
తొక్క తోలు లాంటి అబద్ధాలు దేనికి ఇప్పుడు?

ఎన్.టి.ఆర్ ను వెన్నుపోటు పొడిచి ఆయన ఫొటొ లేకపొతే పూట గడవదు .. ఇప్పుడు కావల్సి వచ్చినాయా ఆయన ఆశయాలు? .. ఇంకో విషయం ఏమిటంటే రాష్ట్ర విభజనకు ఎన్.టి.ఆర్ అనుకూలమే.

ఓట్ల కోసమే తెలుగుదేశం తెలంగానకు సై అన్నదని అంటున్న హరీష్‌రావు మాటల్లో నిజం వుంది.

టి.ఆర్.యస్ కూడా తెలంగాన కోసం కాదు, రాజకీయ లబ్ధి కోసమే పార్టీ స్థాపించిందన్న నిజాన్ని ఎవరు నిరూపిస్తారో, ఎప్పుడు బయట పడుతుందో? .. దేవుడికే ఎరుక!

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.