సస్పెండ్ మాత్రమే కాదు, చెప్పులతో సన్మానించాలి

ఈ లుచ్చా వెధవలను సస్పెండ్ చెయ్యడంతో సరిపెట్టవలసింది కాదు .. చెప్పులతో సన్మానించ వలసింది ..

ఈ లుచ్చా వెధవలే కదా .. తమ పార్టీలు రాష్ట్ర విభజన తమ పార్టీ మానిఫెస్టో లో వుంచినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ..

ఇప్పుడొచ్చి వెధవ సోది చెపుతూ డ్రామాలు ఆడుతున్నారు ..

నిజంగా వాళ్ళలో నిజాయితీ ఇంకా ఎమైనా మిగిలి వుంటే, సీమాంధ్ర ప్రజలను శాంత పరిచాలి .. విభజనకు ఒప్పుకొని సీమాంధ్ర హక్కుల కోసం పొరాడాలి

ఇంకా సమైక్యాంధ్ర కోరుకుంటుంటే, ముందు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలను వదలాలి .. ఆ తర్వాత ఎమైనా డ్రామాలు ఆడుకోవచ్చు .. కొద్దిగా నమ్మకాశ్యంగా వుంటుంది

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.