చిరంజీవి కూడా డ్రామా ఆడటానికి రెడీ

చాలా చాలా దారుణం ..

మరోసారి తెలంగాన ప్రజలను మోసం చెయ్యడానికి
ఇరు ప్రాంతాల రాజకీయ నాయకులంతా ఏకమై
అటు లేదా ఇటు ప్రజలను ఇబ్బందులను గురి చేస్తూ

తెలంగాన లాంటి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే అంశంపై
రాజకీయాలు చెయ్యడం పెద్ద నేరం ..

అది తప్పుకాదని ఎవరూ ఖండించలేదు కదా ..
అనుకూలం .. అడ్డు కాదని చెప్పిన పార్టీలన్నీ ..

కేంద్రం తెలంగాన ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడుతున్నాం అనగానే
ప్లేటు ఫిరాయించి మోసం చెయ్యడం .. కేంద్రాన్ని నిందించడం మాములై పోయింది

తెలంగాన ఇచ్చేస్తున్నాం అని ఎనౌన్స్ చేసాక కూడా
సీమాంధ్ర ప్రజలకు భద్రత కలిపించే మట్లాడవలసింది పోయి,
వాళ్ళల్లో భయందోళనలు కలుగజేసే విధంగా
ప్రజలను ఇరు ప్రాంతాల నాయకులు ప్రవర్తించి డ్రామాలు ఆడటం మాములై పోయింది

అధిష్టానం కోరిక మేరకు
చిరంజీవి కూడా డ్రామా ఆడటానికి రెడీ

నిజంగా మద్దతు పలకడం అంటే విభజనకు ఒకే అంటున్న పార్టీలను వదలడం.. ఇలా ఉత్తుత్తి డ్రామాలు ఆడటం దారుణం ..

పార్టీకి చేయకపొవడం ఒకే అనుకుంటే, ఒక్క హరికృష్ణ తప్ప, అన్నీ తప్పుడు రాజీనామాలే. #%&%#&@

—-
ప్రజలు నిస్సాయులు.

ఆడేది … ఆడించేది అంతా లుచ్చా నాయకులే ..

మేమేదో విడిపొదామనో , కలిసుందామనో ప్రజలు ఉద్యమాలు చెయ్యడం వలన తెలంగాన వచ్చేసిందనో .. తెలంగాన ఆగిపోయిందనో అనుకుంటే పొరబాటు .. నాయకుల దృష్టిలో వాళ్ళు ఆడించినట్టు ఆడుతున్న పావులు

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.