విభజన జరగాలంటే ఇరు ప్రాంతాల వారు త్యాగాలకు సిద్దపడాలి

‘కలిసుందాం’ అని సీమాంధ్రులు అనడం ఎంత బూతో
‘విడిపొయి కలిసుందాం’ అని తెలంగాన వాళ్ళు అనడం అంతే బూతు

ఈ అంశాన్ని ఇంకా పొడిగించి రాజకీయ లబ్ది పొందాలనుకునే పార్టీల ఆటలు ఇంకా సాగకూడదంటే, విభజన జరగాల్సిందే .. దాని వలన ఏర్పాడే పరిణామాలు ఎదుర్కోవాల్సిందే.

నిజంగా రాష్ట్ర విభజన జరగాలంటే ఇరు ప్రాంతాల వారు త్యాగాలకు సిద్దపడాలి.

1) హైదరాబాద్‌తో కూడిన తెలంగాన అసాధ్యం
2) సీమాంధ్రులు నీటి సమస్యను ఎదుర్కోవలసిందే

మేము త్యాగాలు చేయం .. మేము అనుకున్నదే జరగాలని పట్టుబడితే .. నాయకులు బాగానే వుంటారు. ప్రజల మధ్య విద్వేషాలు మరింత పెరిగే అవకాశాలు వున్నాయి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.