పైసా ఉపయోగం లేని హైదారాబాద్ సమైక్యాంధ్ర సభ

సభలో ఎక్కడా కూడా తెలంగాన ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చెయ్యలేదు. అదొక్కటే నాకు పాజిటివ్ గా కనిపించింది.

హైదరాబాద్ తమ ప్రాంతానికి చెందినది కాబట్టి, తెలంగాన ప్రజలు తెలంగాన ఏర్పాటు కావాలనే కోరుకుంటున్నారు.

తెలుగువాళ్ళు సమైక్యంగా వుండాలనుకునే తెలంగాన ప్రజలు వున్నారానేది పెద్ద డౌటు.

వున్నా తెలంగాన ప్రజల్లో ODD గా మిగిలిపొతామోనని భయంతో రావడం లేదని సీమాంధ్ర మేధావులు అనుకుంటున్నారు.

ఈ సభ తర్వాత తెలుగు జాతి సమైక్యంగా వుండాలని కోరుకునే తెలంగాన మేధావులు ఎవరైనా ముందుకు వస్తారా? నా గెస్ ఎవరూ రారు.

bottomline:
మేధావుల వలన ఏమీ ఉపయోగం లేదు.

నిజం చెప్పాలంటే వీళ్ళు మూర్ఖంగా వాదించే పెద్ద పనికిమాలిన వెధవలు.

చదువు ఎదో నేర్పుతుంది అనుకుంటాం. YES. అడ్డగోలుగా తెలివిగా వాదించడం నేర్పుతుంది.

ఆవిడెవరో(సత్యవాణి) బాగా మాట్లాడింది అనిపించింది, కాని సోనియా గాంధీని విమర్శించడం ద్వారా ఆమె కూడా ఒక పెద్ద పనిమాలిన మేధావి అని నిరూపించుకుంది. ఆమెను నేను అడిగే ప్రశ్న ఒక్కటే. విడగొట్టండి అన్నది మనం. అంగీకరించింది మనం. మధ్యలో సోనియా ఏమి చేసింది?

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Xclusive. Bookmark the permalink.