మిత్రా గారు కూడా ..

చిరంజీవి పార్టీని వీడుతూ చిరంజీవిని విమర్శించలేదని ఈయన అంటే నాకెంతో గౌరవం. హైదరాబాద్ సమైక్యాంధ్ర సభలో ఈయన స్పీచ్ విన్నాక, ఈయన కూడా మనలాంటి సామాన్య మనిషే అనిపించింది. నేను ఆశీంచిన నిజాయితీ వినిపించలేదు.

PRP నుంచి తెలంగానకు సపోర్ట్ చేస్తామని చెప్పారు కదా. అప్పుడు తెలియలేదా?

అందుకనే సీమాంధ్ర నాయకులను మోసగాళ్ళు అనేది (తెలంగాన నాయకులు మంచి వాళ్ళు అని అర్దం కాదు)

తప్పు చేసామని ఒప్పుకొని ప్రజలను క్షమించమని అడగవలసిన మీరు కూడా, తప్పును ఎవరి మీదో తోసేసే ప్రయత్నం చెయ్యడం దారుణం. తక్కువ సమయం కాబట్టి, ప్రిపేర్ అయ్యి మాట్లాడవలసింది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.