హైదరాబాద్ ముస్లిం సోదరులది

ప్రత్యేక తెలంగాన ఏర్పాటుకు వాళ్ళు అడ్డు .. వీళ్ళు అడ్డు అని రాజకీయ నాయకులు ప్రజలను రెచ్చగొడతారు కాని, ప్రత్యేక తెలంగానకు అభివృద్ది చెందిన హైదరాబాద్ అడ్డు అని ఎవరూ చెప్పరు ..

అసలు తెలంగాన రాష్ట్రం లేదు .. హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాన ప్రాంతం ఒక భాగం ..

యాభై ఏడేళ్ళ పాటు తెలుగు వాళ్ళందరికీ రాజధానిగా వున్న అభివృద్ది చెందిన హైదరాబాద్ మాకే చెందాలి అంటే ఎలా?

హైదరాబాద్‌పై ఒక అంగీకారానికి వచ్చి, విడిపోకుండా .. ఈ సాగతీతుడు ఏమిటో?

సమైక్యాంధ్ర అని సీమాంధ్ర మోసగాళ్ళు & మూర్ఖపు మేధావులు ..
హైదరాబాద్‌తో కూడిన తెలంగాన మాత్రమే మాకు కావాలి అని టీఆర్‌యస్స్ అబద్దాల గాళ్ళు ..
ఎటూ తేలకుండా సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నారు ..

నాయకులు అలా రెచ్చగొడుతుంటే .. ప్రజలు వాళ్ళు ఆడిస్తున్నట్టు ఆడటమే తప్ప, ఏమి చెయ్యలేని నిస్సాయులు ..

NEVER ENDING FIGHTING ..

వాళ్ళు మైనారిటీలు .. వాళ్ళు నోరు విప్పితే మతం ముద్ర వేసి నోరు మూయించేస్తారు ..
నిజానికి మోహన్‌బాబు చెప్పినట్టు హైదరాబాద్ ముస్లిం సోదరులది ..

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.