ఈ సత్యవాణి ఆడదేనా? సర్వనాశనం అయ్యే దాకా పోరు ఆగదు

అటు కాని, ఇటు కాని
ఒక్కడు కూడా నిజం మాట్లాడే వాడు లేడు ..

సమస్యకు పరిష్కారం ఏమిటని ఆలోచించే నాయకుడే లేడు .. ఎవరిని విమర్శిద్దామా అని చూసే రాజకీయ నాయకులకు తోడు, దరిద్రపు గొట్టు మేధావులు ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

సర్వనాశనం అయ్యే దాకా ఈ పోరు ఆగదు ..

కేసీఆర్ లాంగ్వేజ్ ను విమర్శించిన ఈవిడ చూడండి.. కేసీఆర్ ను మించి, ఒక ఆడదేనా అన్న అనుమానం వచ్చే పదజాలంతో మాట్లాడుతుంది.

ఒకప్పుడు కేసీఆర్ కూడా తెలంగాన కాంగ్రెస్ నాయకులను ఇలాంటి పదజాలంతో తిట్టేవాడు.

ఈ సత్యవాణి స్పీచ్ చూస్తే ఆడవాళ్ళు కూడా సిగ్గు పడతారు. ఛీ ..

కేసీఆర్ పదజలాన్ని విమర్శిస్తూ, అంతకంటే నీచమైన పదజాలం ఉపయోగిస్తున్న ఈమెను ఎమైనా అందాం అంటే పెద్దావిడ అయిపోయింది. $!@&#%&&@$

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Xclusive. Bookmark the permalink.