చిరంజీవిపై కెటీఆర్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్

సీమాంధ్ర ప్రజలు సమైక్యం అనడంలో అసలు తప్పు లేదు. ఎందుకంటే ప్రజలను నడిపించేది లుచ్చా రాజకీయ నాయకులు & పనికిమాలిన మేధావులు కాబట్టి.

చిరంజీవిపై కెటీఆర్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్.

చిరంజీవికి ఎమైందో .. విభజనకు అడ్డంకైన హైదరాబాద్‌పై ఒక పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపించిన చిరంజీవికి ఎమైందో, లుచ్చా రాజకీయ నాయకుల్తో కలిసిపొయాడు. మళ్ళీ స్పష్టత కొల్పోయాడు. నిజం మాట్లాడటానికి జంకుతున్నాడు.

అడ్డంకులను తొలిగించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు విభజనను అడ్డుకొవడం తప్పు.

హైదరాబాద్ మాది కాదు అనే భావన & నీటి సమస్యలు వస్తాయేమోనన్న భయం సీమాంధ్రులలో లేకుండా చెయ్యడానికి తెలంగాన ప్రజలు కొన్ని త్యాగాలు చేస్తే

చంద్రబాబు & వైయస్సార్ కాలం నాటి హైదరబాద్ ను చూడవచ్చు.

కాని ఈ టిఆర్‌యస్ వాళ్ళు ప్రజలను రెచ్చగొట్టి, ఈ అంశాన్ని తెగనివ్వరు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.