జెపిని సపొర్ట్ చెయ్యండి

లుచ్చా నాయకులు రెచ్చగొడతారు ..

ప్రజలు పరస్పరం ద్వేషించుకోవద్దు ..

సీమాంధ్ర ప్రజలు, జెపిని సపొర్ట్ చెయ్యండి.

“తెలంగాణలో ఉద్యమాలు చెలరేగినప్పుడు జేపీ ఆ ప్రాంతంలో పర్యటించి, సెమినార్లు నిర్వహించారు.

ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యమాలు జరుగుతుండడంతో అక్కడ కూడా అదే పని చేస్తున్నారు. కానీ, ఆయన పర్యటనలు ఉద్యమాలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయనే అపవాదు ఎదురవడం శోచనీయం. నిజానికి ఆయన ప్రజలనందర్నీ కలపాలనీ, సమస్యల్ని చర్చించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో ఆగ్రహావేశాలు ఉండటం న్యాయమే! కానీ, పరిష్కారం కనుగొనాలంటే ప్రజలు ఒకచోటికి రావాలి. చర్చించాలి. ఇదే విషయాన్ని జేపీ పదే పదే చెబుతున్నారు. ఒకరిని మరొకరు ద్వేషించుకోవడం వల్ల సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. అయితే, ఇరు ప్రాంతాల ప్రజల్ని ఒకచోటకు చేర్చడం చెప్పినంత సులువు కాకపోవచ్చు. కానీ, దాని కోసం ఎవరో ఒకరు ప్రయత్నించాలి.

ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది”

— రాజమౌళి

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.