మూడు ఆప్షన్స్ కూడా బాగున్నాయి

1. hyd UT + ఇరు ప్రాంతాలకు hyd పర్మినెంట్ కాపిటల్
2. hyd UT + hyd తెలంగానకు పర్మినెంట్ కాపిటల్ & సీమాంధ్రకు 10 years కాపిటల్
3. hyd UT, సెపెరేట్ కాపిటల్స్

శాంతియుతంగా చర్చలు జరుపుకుంటే, ఎదోక ఆప్షన్ కచ్చితంగా సెట్ చేసుకోవచ్చు. నిజానికి మూడు ఆప్షన్స్ కూడా బాగున్నాయి. BUT అది జరగదు. లుచ్చా నాయకులకు తోడు పనిమాలిన మేధావులు సంగతి తెలిసిందే.

I am guessing ఆప్షన్ 1 ఫైనల్ అవ్వచ్చు. టి.ఆర్.యస్ ఒప్పుకోదు. తెలంగాన కావాలంటే తెలంగాన ప్రజలు కాంప్రమైజ్ కావల్సిందే. (తెలంగాన ప్రజలు “ఈ ఆప్షన్ వద్దు, ఇప్పటిలానే కలిసుందాం” అనే ఛాన్స్ లేకపోలేదు.)

ఆప్షన్స్ 2 & 3 తో ప్రొబల్మం ఏమిటంటే,
ఇప్పుడు కలిసుంటే కలదు సుఖం అని నీతులు చెప్పుతున్న మేధావులు & నాయకులు,
కోస్తాంధ్ర & రాయలసీమ అని కొట్టుకు చచ్చే ఛాన్సస్ పుష్క్లలంగా వున్నాయి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.