సమైక్యానికి నాయకత్వం వహించే వాడు సిగ్గు పడాలి

సమైక్య జెఏసి నాయకుడు అంట .. తోక జాడించడానికి ఫస్ట్‌లో ట్రై చేసాడు .. తర్వాత నోరు మూసేసాడు ..

నాకు సామాజిక బాద్యత లేదు .. అని పొసాని చెప్పడం చాలా బాగుంది ..

నిజాయితీగా సమైక్యానికి నాయకత్వం వహించడం తప్పు కాదు,
కాని ఇలా టి.వి లు ఎక్కి “వాడు సపొర్ట్ చెయ్యాలి .. వీడు సపొర్ట్ చెయ్యాలి” అని డిమాండ్ చేసే సమైక్య నాయకులు సిగ్గు పడేలా సమాధానం చెప్పిన పొసానికి హాట్సాఫ్

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Xclusive. Bookmark the permalink.