సమైక్య వాదులంతా జగన్‌కు సపోర్ట్ చెయ్యండి

చంద్రబాబు మాటకు కట్టుబడి బాగానే వున్నాడు ..
తెలంగాన తెలుగుదేశం నాయకులు కూడా సమైక్య వాదులు చేస్తున్న ఉద్యమ్మాని బాగానే గౌరవిస్తున్నారు ..

అసలు ప్రొబల్మం అంతా ముష్టి సీమాంధ్ర తెలుగుదేశం నాయకుల తోనే ..

మీకు నిజంగా Gలో దమ్ముంటే .. విభజనకు సై అన్న తెలుగుదేశం వదిలేసి, సమైక్య వాదులంతా జగన్‌కు సపోర్ట్ చేసుకోండి ..

దమ్మున్న రాజకీయ నాయకుడు జగన్:
సమైక్యవాదులు ఎదురు చూసినట్లే, వారి ఆశలను నిజం చేస్తూ హైదరాబాద్లోనే భారీ ఎత్తున సమైక్య శంఖారావం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జగన్ ఈరోజు ప్రకటించారు. రాజధానిలోనే సమైక్యవాదం వినిపిస్తామని చెప్పారు. అంతకు ముందు గవర్నర్ నరసింహన్ను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసేందుకు శాసనసభను సమావేశపరచాలని కోరారు. సమైక్యవాద ఉద్యమానికి బలం చేకూరే విధంగా ఆయన ముందడుగు వేస్తున్నారు. ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అక్టోబరు 15-20 తేదీల మధ్యలో సమైక్య శంఖారావం సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఖచ్చితమైన తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.