విభజనను ఒక్క కేసీఆర్ మాత్రమే ఆపగలడు

సీమాంధ్ర నాయకులు పచ్చి మోసగాళ్ళు .. ఇప్పుడు కూడా తమ తప్పులను ఒప్పుకోవడం లేదు ..

పక్కనోడిపై నెట్టేయడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. విమర్శ్లలు చెయ్యడం ద్వారా కాలం గడిపేస్తున్నారు, తప్ప కార్య చరణపై ఒక్కడు కూడా ఆలోచించడం లేదు ..

సీమాంధ్రలో ఇంత ఎత్తున ఉద్యమం జరగడానికి ప్రధాన కారకుడైన కేసీఆర్,
ఈ విభజనను ఒక్క కేసీఆర్ మాత్రమే ఆపగలడు ..

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.