నిజాన్ని విస్మరించి, మోసంతో గెలవాలనుకుంటే తిప్పలు తప్పవు

నిజం: విభజనకు ఒప్పుకున్నాం. విభజనకు సానుకూలంగా వున్న పార్టీలనే గెలిపించాం.

మోసం: విభజనను అడ్డుకుంటున్నాం .. “హైదరాబాద్ మాకు కూడా చెందాలి” అని కాకుండా సమైక్యాంధ్ర అని మరోసారి మోసపూరిత ఉద్యమం చేస్తున్నాం

ఏమి చెయ్యాలి?

సమైక్యం కోసం ప్రాణాలు ఆర్పిస్తాం అని ఉత్తుత్తి కబుర్లు చెపుతున్న వాళ్ళు, హైదరాబాద్ కోసం పొరాడండి .. నిజానికి పదేళ్ళు ఉమ్మడి రాజధాని చాలు.కాని, శాశ్వత ఉమ్మడి రాజధాని కొసం పొరాడవచ్చు. that make sense.

వాటర్ అంటారా .. బొంగు .. ఈ లుచ్చా దోపిడి రాజకీయ నాయకులు డామ్‌లు ఎప్పుడు కట్టాలి?

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.