తెలంగాన ప్రజలు కెసీఆర్ వైపే

తెలంగాన సాధించడానికో రాజకీయంగా ఎదగడానికో ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నాడు. నిజానికి కెసీఆర్ ఏ లక్ష్యంతో రాజకీయ పార్టీ స్థాపించాడో ఆ లక్ష్యం సాధించేసాడు.

ఇప్పుడు రాజకీయంగా బలంగా నిలబలడాలంటే ఎవరినో ఒకరిని టార్గెట్ చెయ్యాలి. ఆ టార్గెట్ మా రాష్ట్ర రాజధాని అనుకొని హైదరాబాద్‌లో సెటిల్ అయిన ఆంధ్ర వాళ్ళు కావడం దురదృష్టకరం.

మూలాలు చూస్తే ఆంధ్ర, ప్రస్తుతం తెలంగాణకు చెందిన హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. కెసీఆర్ మీరు తెలంగానకు చెందిన వాళ్ళు కాదు అంటున్నాడు. ఆలోచించకపొతే ఏమీ వుండదు కాని, ఆలోచిస్తే మాత్రం ఆంధ్రలో మూలాలు వున్న ఈ హైదరాబాదీలకు నరకమే.

నిస్సాహయక ప్రజలు .. ఎవరి మీదో కోపంతో ఆంధ్ర వాళ్ళకు టార్గెట్ చేస్తున్న కేసీఆర్ వెంటే నడుస్తున్నారు.

అనుకున్నది సాధించక కూడా, రాజకీయంగా బలంగా వుండటం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యడం తప్పు అని కేసీఆర్ తెలుసుకుంటాడొ .. ఇదే విధంగా నేను దేవుడి కంటే గొప్ప అని విర్ర వీగిన వైయాస్సార్ మాదిరి దేవుడి చేతిలో హత్య చేయబడతాడో కాలామే సమాధానం చెపుతుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.