2019లో రెండు రాష్ట్రాల్లో రెడ్డులదే రాజ్యం

నిజానికి ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో రెడ్లు వెనుకబడ్డారు అని వ్రాద్దామని మొదలు పెట్టాను, కాని హెడ్డింగ్ నెగిటివ్‌గా పెట్టడం ఇష్టం లేక “2019లో రెండు రాష్ట్రాల్లో రెడ్డులదే రాజ్యం” ఇలా పాజిటివ్‌గా మార్చాను.

“ఏమిటో పిచ్చ జనం .. మన కులానికి చెందినోడు రాజ్యాన్ని ఏలుతుంటే మనం ఏలినట్టుగా ఫీల్ అయిపొతూ వుంటారు.” అని అనుకుంటున్నారా? అలా అనుకునే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొవాలి.

ఒక రెడ్డి నాయకుడు వున్నాడనుకుందాం. ఆ నాయకుడి దగ్గరకు వెళ్ళే సంఖ్యలో రెడ్డులే ఎక్కువ మంది వుంటారు. వాళ్ళకే పనులు జరుగుతాయి. ఆ నాయకుడిని రెడ్డి ఫీలింగ్ ఎక్కువ అని ముద్ర వేసేయలేం. Same applies to all Leaders.

My point here is:
కుల మత ప్రాంతాలకు ఆతీతంగా నాయకుడనే వాడు అందరిలోనూ రాజశేఖర్ రెడ్డి మాదిరి “మనోడు” అనే ఫీలింగ్ క్రియేట్ చేయగల్గాలి. రెడ్డి నాయకులకు ఆ లక్షణాలు వున్నా, రాష్ట్ర విభజన వలన ఫెయిల్ అయ్యారు. 2019 నాటికి కోలుకుంటారో లేదో చూడాలి.

ప్రస్తుతానికి ఒక పక్క కెసీఆర్ .. మరో పక్క చంద్రబాబు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వడం లేదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, just4FUN, Xclusive. Bookmark the permalink.