నోరు జారిన చిరంజీవి

chiru

మనిషనే వాడికి పరిమితులు వుంటాయి. ఆ పరిమితులకు లోబడి వుండాలి. కొద్దిగా తేడా వచ్చినా చాలా ప్రమాదం. చిరంజీవి లాంటోడు ఇంకా చాలా జాగ్రత్తగా వుండాలి. విలేకర్లు .. మిడియా .. ఎదుటి మనిషి పైకి చెప్పే మాటలు కాకుండా .. నిజంగా లోపలుండే అభిప్రాయాలను, నిజాలను లాగడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో చెత్తగా అనిపించే ప్రశ్నలు సంధిస్తారు. వాటినికి ఎదుర్కొని సమాధానం చెప్పవలసిన బాద్యత పెద్ద వాళ్లకు వుంది.

ఇక్కడ చిరంజీవిపై విలేఖరి విజయం సాధించాడు. చిరంజీవి మనసులోని నిజమైన అభిప్రాయాన్ని లాగేసాడు. చిరంజీవి చెప్పింది నిజమే కాబట్టి, పర్వాలేదు. బాహుబలి low-ఎక్సపెటేషన్స్‌తో చూస్తే చాలా బాగుంటుందంటున్న చిరంజీవి తప్పేమి లేదు కాని కాకపొతే ఇటువంటి విషయల్లో చిరంజీవి జాగ్రత్త వహించవలసి వుంది.

ఇలా నాగర్జునలానో .. అల్లు శీరిష్ లానో లానో .. Full పాజిటివ్ గా చెపితే బాగుండేది.

Spectacular visuals and dreams come alive in BAAHUBALI !!we salute you rajamouli.
— Nagarjuna

OMFG!!! I am in a #Bahubali trance. Awe struck. Never before on Indian screen. Epic. Classic. Short of words. I’m proud TFI made this film.

I’ll need 10-15 tweets to express what I wanna say! Just forget everything. Read no reviews, hear no stuff. Just watch #Bahubali ASAP.
— Allu Sirish

httpv://youtu.be/EFus5xPSO-I

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in బాహుబలి, Featured. Bookmark the permalink.