ఈరోజు పుష్కరాలలో జరిగిన దుర్ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. గాయపడిన వారికి నా సానుభూతి తెలియ జేస్తున్నాను.
..చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ..వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను.
అక్కడకు వచ్చి వారిని ప్రత్యక్షంగా పరామర్శించి సహాయక చర్యలలో పాల్గొనాలని ఉన్నా..
దానివల్ల మళ్ళీ తొక్కిసలాట జరిగి ప్రజలకు, ప్రభుత్వ సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని భావించి రావటం విరమించుకున్నాను.
సహాయక చర్యలకు తోడ్పాటు అందించ వలసినదిగా ‘జనసేన’ కార్య కర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
— Pawan Kalyan
తెలియక జరిగిన తప్పిదం. విషాదం. ఎన్నో నిండు ప్రాణాలు పొయాయి. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా తెలుసుకొవాలి. జాగ్రత్తగా వుండాలి. తెలిసి ఎవరూ చెయ్యరు కదా ! .. ఇదే అదనుగా చంద్రబాబుని టార్గెట్ చేసి మాట్లాడటం దారుణం. వాటికి రిప్లైగా టి.డి.పి వాళ్ళ స్పందన. ఇటువంటి విషాద సమయంలో నైనా సున్నితంగా విమర్శించుకోండ్రా. ప్రాణాలు వెనక్కి ఎలా తీసుకొని రాగలం? ఇప్పుడేమి చెయ్యాలి?
పవన్‌కల్యాణ్‌ను చూసి నేర్చుకొండి.
bhaya, cbn okappudu ysr ni iddaru chaniphote ne rajinamacheyyamani vimarsinchadu.valla media addupettukoni nana yagi chesadu.cbn 3 gantalu snanam cheyyabatte kada idi jarigindi. media idi cover cheyyakunda,cbn edchadu ani cheptunnaru.idi darunam kada.