అమ్మయ్యా .. దేవిశ్రీ ప్రసాద్ పాడలేదు

Srimanthudu

ఇదివరకు బాల సుబ్రమణ్యం ఏ హిరోకు పాడితే, ఆ హిరో వాయిస్‌కు తగ్గట్టు మార్చి పాడేవాడు. స్క్రీన్ మీద ఎంతో బాగుండేది. ఇప్పుడు కొత్త కొత్త సింగర్స్ వలన మంచి సాంగ్స్ వస్తున్న మాట వాస్తవమే అయినా, స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు వాయిస్ సింక్ కాదు. వేరే గత్యంతరం లేక జనాలు అలవాటు పడిపొయారు.

దేవిశ్రీ ప్రసాద్ బాగా పాడడు అని కాదు, హిరోలకు ఆ వాయిస్ అసలు సింక్ అవ్వదు. సింక్ అవ్వదు సరే .. స్క్రీన్ మీద పాట చూస్తున్నప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మదిలోకి వస్తాడు.

అమ్మయ్యా .. దేవిశ్రీ ప్రసాద్ శ్రీమంతుడు సినిమాలో పాడలేదు అని ఊపిరి పీల్చుకుంటున్నారు మహేష్‌బాబు అభిమానులు..

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in శ్రీమంతుడు, Featured. Bookmark the permalink.

1 Response to అమ్మయ్యా .. దేవిశ్రీ ప్రసాద్ పాడలేదు

  1. ravinder ravi అంటున్నారు:

    Yes

వ్యాఖ్యలను మూసివేసారు.