వాయిస్ ఆఫ్ మెగా ఫ్యాన్స్

Amitabh-Bachchan-Puri-Jagannadh-Ram-Gopal-Varma-Chiranjeevi

సినిమా మొదలు పెట్టిన రోజునే రాజమౌళి, బాహుబలి సినిమా కచ్చితంగా థియేటర్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చూడాలి అని తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నాటేసాడు. రాజమౌళి వ్యూహం బాగా సక్సస్ అయ్యింది. కలక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. రికార్డ్స్ ను ప్రాంతల వారిగా, బాషాల వారిగా విభజించపొతే మరో రాజమౌళి సినిమానే కొట్టాలి.

  1. శివ తర్వాత శివను మించిన సినిమా మెగాస్టార్ ఇవ్వాలని మెగా అభిమానులు కోరుకునే వారు. అలానే ఎదురు చూసేవారు.
  2. పెదరాయుడు తర్వాత కూడా అంతే.
  3. సమరసింహా రెడ్డి & నరసింహా నాయుడు తర్వాత కూడా అంతే.
  4. అలానే ఇప్పుడు చిరంజీవి 150 సినిమా బాహుబలిని మించి వుండాలని కోరుకుంటున్నారనేది వాస్తవం.

ఆ వాయిస్‌ను రాంగోపాలవర్మ కరెక్ట్‌గా వినిపించాడు.

Bahubali collectionlu Mega kundina collectionlani finish chesinanduna Mega star thana pathabadipoina titleni penchukune cinema cheyyali

Mega star ane peru vacchindhi mega collectionla moolana..kaani Bahubali collectionla prawahamlo Mega kika ardhame ledhu

I truly think except for Rajmouli nobody can do justice to Mega stars 150th film..with any other director it will be ULTRA MEGA THANDA

If Mega star does not pitch his 150th film bigger than Bahubali it will be a bigger mistake than starting Praja Rajyam party

As the biggest fan of Mega Star me nd millions of his other fans want to see his 150th film bigger than the biggest which is Bahubali

If a film with Prabhas can collect this very much how much more very much should Mega Star’s 150 collect?

If Rajmouli Prabhas can go sky high Mega star Rajmouli can go space high ..Any other director will pull 150 down to earth

My humble request as a fan of Mega is for him to take up a Mega challenge to release 150 on Bahubali 2 and I know Mega will not be scared

— RGV

అతి చెయ్యడం .. నిజాలు అబద్ధాలు కలిపేసి చెప్పడం వలన .. రాంగోపాలవర్మ మనసులోని నిజమైన భావాలని గ్రహించడం కష్టం. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు(వెబ్ సైట్స్ & మీడియా) ఆయన అభిప్రాయలను వాడేసుకుంటారు.

మెగా అభిమానుల వాయిస్ వినిపిస్తున్నాడని కొందరు అంటుంటే, రాజమౌళి మీద ఈర్ష్యను చిరంజీవి అడ్డుపెట్టుకొని “ఒక దెబ్బకు రెండు పిట్టలు” అనుకుంటూ శునకానందం పొందుతున్నాడని కొందరంటున్నారు. బాహుబలి తర్వాత పూరి జగన్నాథ్ ప్లేసులో వినాయక్ ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇలా ఇండైరక్ట్ గా చిరంజీవిని ఎగతాళి చేస్తున్నాడని మరికొందరు అంటున్నారు.

bottomline:
మిడియాకు మంచి న్యూస్ ఫీడర్. రాంగోపాలవర్మ మనసులోని నిజమైన మాటని గ్రహించటం దేవుడికి కూడా కష్టమే.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, Mega Family. Bookmark the permalink.