మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ ఆడియో లైవ్ మొదలైంది.
రాంగోపాలవర్మ చెప్పినట్టు బాహుబలి సృష్టించిన హైప్ & కలక్షన్స్ ముందు మన హిరోలందరూ చీమల్లా కనిపిస్తున్న మాట వాస్తవం. బాహుబలి తర్వాత వస్తున్న భారీ చిత్రం “శ్రీమంతుడు”. బాహుబలి థీటుగా నిలబడుతుందని ఆ కాంబినేషన్(కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్లు) పవర్ తెలిసిన వాళ్ళు ఆశీస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందించారు. జగపతి బాబు, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, సుకన్య, సంపత్ రాజ్, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి సంయుక్తంగా మైత్రి మూవీ మేకర్స్ బేనర్లో…జి మహేష్ బాబు ఎంట్టెన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు.
httpv://youtu.be/SAhmFPLcsOA