బాహుబలిని మించిన సినిమా తీస్తా – బండ్ల గణేష్

baahubali

Bahubalini minchina cinema theeyadame Na jeevitha Dhyeyam Na lakshyam! Theesthanu bless me👍

–Bandla Ganesh

రాబోయే పదేళ్ళల్లో బాహుబలిని మించిన సినిమా తీయ్యాలంటే ఒక్క రాజమౌళికే సాధ్యం. రాజమౌళి లేకుండా వేరే డైరక్టర్స్‌తో ఆ రికార్డ్స్‌ను కొట్టడం మన తెలుగు హిరోలకు అసాధ్యం అని అంటున్నారు.

రాజమౌళి తీయ్యాలన్నా అంత రిస్క్ చేయగల నిర్మాతలు కావాలి. బండ్లగణేష్ “నేను రెడీ” అంటున్నాడు. బండ్ల గణేష్ నిర్మాత అంటే, కచ్చితంగా హిరో పవన్‌కల్యాణే అని పవన్‌ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఈ విధంగా నైనా రాజమౌళి-పవన్‌కల్యాణ్ కాంబినేషన్ సెట్ అవుతుందెమో చూడాలి.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in బాహుబలి, Featured, Pawan Kalyan. Bookmark the permalink.