‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ on September 24th

Sai-Dharam-Tej-Regina-Cassandra-Subramanyam-For-Sale-Movie-Press-Meet-Stills-19

Just now me and Dil Raju Gaaru decided the release date of Subramanyam for Sale
It’s …. September 24 th ; 🙂

We need all your wishes

Harish Shankar .S

పవన్‌కల్యాణ్‌కు గబ్బర్‌సింగ్ ఇచ్చిన “హరీష్ శంకర్” దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ నటించిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమాను సెప్టెంబర్ 24న విడుదల చేయనున్నట్టుగా హరీష్‌శంకర్ ప్రకటించాడు.

మిక్కీ జే మేయర్ అందించిన అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు సాయి ధరమ్ తేజ నటన ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలవనున్నట్టు సమాచారం. ఫిలింనగర్ కధనాల ప్రకారం ఈ చిత్రం ప్రేక్షకులకు కావలిసినంత వినోదాన్ని పంచనుందట. రెజినా హీరొయిన్.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సుబ్రమణ్యం ఫర్ సేల్, Featured. Bookmark the permalink.