ప్రిన్స్ మహేష్‌బాబు- శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శ్రీమంతుడు’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న తెలుగు, తమిళ్ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.
- మహేష్‌బాబు లాస్ట్ రెండు సినిమాలు 1 & ఆగడు, అటు కమర్షియల్‌గా ఇటు అంచనాలు రీచ్ అవ్వడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. వాటి ప్రభావంతో శ్రీమంతుడిపై మహేష్‌బాబు సినిమాపై మాములుగా వుండే హైప్ లేకపొవడం.
- ‘శ్రీమంతుడు’ మహేష్‌బాబు సొంత సినిమా
- బాహుబలి లాంటి కమర్షియల్ సినిమాను ఎదుర్కొని నిలబడాలి. కంటెంట్ బాహుబలి కంటే బాగుందనే నమ్మకం.
ఈ మూడు రీజన్స్ వలన మహేష్‌బాబు కూడా చాలా ఏక్టివ్‌గా ‘శ్రీమంతుడు’ పబ్లిసిటిలో పొల్గొని, అభిమానులని అలరిస్తున్నాడు. కథ కూడా చెప్పేసి, ప్రేక్షకులని బాగా ప్రిపేర్ చేసారు. ‘శ్రీమంతుడు’ – పబ్లిసిటి బాగుంది.