కంచె – మెగాఫ్యాన్స్‌కు కిక్ లేదు

Kanche

‘ముకుంద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ రెండో సినిమా ‘కంచె’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సొంతంగా ఆయనే నిర్మిస్తున్నారు. 50 కోట్లు స్టామినా కలిగిన హిరోను ఇలా అవార్డ్ విన్నింగ్ డైరక్టర్స్ చేతిలో పెట్టడం మెగా అభిమానులకు అర్దం కావడం లేదు.

టీజర్ వచ్చాక మెగాఅభిమానుల్లో ఈ సినిమాపై క్రేజ్ వస్తుందెమో చూడాలి.

phaneendra ‏@bphaneendra
Annee unna hero ki aa non commercial cnmalu enduku set chesaro first two movies ga 😦 #kanche

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కంచె, Featured. Bookmark the permalink.