స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వరుణ్ తేజ్ తాజా సినిమా ‘కంచె’ ఫస్ట్ టీజర్ విడుదల చేసారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భాన్ని, దేశం కోసం పోరాటిన వీరులను గుర్తు చేసే విధంగా డిజైన్ చేసిన టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈచిత్రంలో వరుణ్ తేజ్ సైనికుడిగా & ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమాలో నటించింది. ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
httpv://youtu.be/wY2fpABYyHc