పిలిస్తే పవన్‌కల్యాణ్ రాడు అనే స్టేట్మెంట్లో నిజం లేదు. పిలిస్తే కచ్చితంగా వస్తాడు. కాకపొతే తన ప్రెజెన్స్ అవసరం వుండాలి అక్కడ. ఆ విషయం చాలా మట్టి బుర్రలకు అర్దం కాదు.
పార్టీలకు ఫంక్షన్స్‌కు దూరంగా వుండే పవన్‌కల్యాణ్, చిరంజీవి ఫంక్షన్‌కు వచ్చేలా పుట్టిన రోజు వేడుకలను నిర్వహించిన రామ్‌చరణ్‌కు అభినందనలు. Thanks To Charan.
kona venkat @konavenkat99
What a great moment !!! Great party by Ramcharan !!