నేను దేవుణ్ణి @iamUpendar
సినిమాలు రెండు రకాలు అనుకుంటే
1. గొప్పగా ఉండడం వల్ల డబ్బులు రాబట్టేవి
2. డబ్బులు రాబట్టింది కాబట్టి గొప్పది అనుకునేది.బాహుబలి రెండవ రకం సినిమా
బాహుబలి ఒక ఎవరేజ్ సినిమా అని ఫీల్ అయ్యే తెలుగు వాళ్ళు 90%. కాదు, ఒక అధ్భుతం అని ఫీల్ అయ్యే వాళ్ళు కేవల 10% మాత్రమే. కాకపొతే హిందీ & తమిళ్ బాషల్లో తెలుగుసినిమా ఉనికి చాటింది. తెలుగులో కూడా, తెలుగుసినిమా స్టామినాకు డబుల్ రేంజ్లో డబ్బులు రాబట్టింది కాబట్టి గొప్ప సినిమా గానే ట్రీట్ చెయ్యాలి. కాబట్టి, తెలుగంటే బాహుబలి అని కూడా పెట్టి వుంటే బాగుండేదని బాహుబలి అభిమానులు అనుకుంటున్నారు.
httpv://youtu.be/5EEpyglYmGo