ఫంక్షన్ సూపర్‌హిట్, ఆడియో ఎవరేజ్

Subramanyam-For-Sale-Audio-Launch-Photos-5

పవన్‌కల్యాణ్ తమ్ముడు ఆడియో ఒక సన్సేషనల్
బన్నీ ఆర్య ఆడియో ఒక సన్సేషనల్

ఆ రేంజ్‌లో ఈ “సుబ్రమణ్యం ఫర్ సేల్” ఆడియో వుంటుందని ఆశలు పెట్టుకున్న మెగా అభిమానులకు ఈ ఆడియో నిరాశే అని చెప్పుకోవచ్చు.

హరిష్ శంకర్ ఈ సినిమాతో “సాయి ధర్మ్ తేజ్ ను పెద్ద స్టార్ చేస్తాడు, మొదటీ రోజే ఈ సినిమాను చూసేయాలి” అని అనుకున్న మెగా అభిమానులకు “మంచి టాక్ వస్తే నిదానంగా చూడోచ్చులే” అనే రేంజ్‌కు తీసుకొచ్చింది ఆడియో.

అన్నీ సాంగ్స్ ఒకే రకంగా వుండటంతో పాటు, లిరిక్స్‌ని పాఠం అప్పుచెపుతున్నట్టుగా పాడటం వలన, లూప్ లో ఈ సాంగ్స్ వినటం చాలా కష్టం.

ఒక్కొటొక్కటిగా అప్పుడప్పుడు వింటే బాగానే వుంటాయి. సినిమా హిట్ మీద పూర్తిగా ఆధారపడిన సాంగ్స్.

ఆడియో ఫంక్షన్ మాత్రం సూపర్‌హిట్:
గత రెండు రోజులుగా అలిసిపొయి కూడా, చిరంజీవి ఈ ఫంక్షన్‌కు రావడం చాలా అనందకరమైన విషయం అయితే, సాయి ధర్మ్ తేజ్ చేసిన చిరంజీవి పాటల డాన్స్, ప్రెజెన్స్ & ఈ ఐడియా సూపర్.

httpv://youtu.be/ssmsHHF3N6o

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సుబ్రమణ్యం ఫర్ సేల్, Featured. Bookmark the permalink.